గన్‌తో బెదిరించి నగదు, ఫోన్‌ను అపహరించారు..
గన్ | గన్‌తో బెదిరించి నగదు, ఫోన్‌ను అపహరించిన ఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జీడిమెట్ల అయోధ్య నగర్లో

హైదరాబాద్ : గన్‌తో బెదిరించి నగదు, ఫోన్‌ను అపహరించిన ఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జీడిమెట్ల అయోధ్య నగర్లో రవి అనే వ్యక్తి గత ఎనిమిదేండ్ల నుంచి నగదు బదిలీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు నంబర్ ప్లేట్ లేని యాక్టివాపై రవి షాపు వద్దకు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించగా, మరొకరు ముఖానికి మాస్కు పెట్టుకున్నారు.
రవి షాపులోకి వెళ్లిన వారు గన్‌తో బెదిరించి అక్కడున్న రూ. 1.95 లక్షల నగదుతో పాటు అతన్ని సెల్‌ఫోన్‌ను అపహరించారు. బాధిత వ్యక్తి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన దుండగులు.. కొంపల్లి వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రవి సెల్‌ఫోన్‌ను రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడేసినట్లు గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Gun Point
- Jeedimetla
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

