Mother Murder | తల్లిని చంపిన తనయుడు.. కాపాడేందుకు యత్నించిన వ్యక్తిపై కూడా దాడి
Mother Murder | దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా చంపాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
Mother Murder | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా చంపాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
సమాచారం అందుకున్న పోలీసులు త్రిలోక్‌పురి ఏరియాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలని రాజ్‌కుమారి(60)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. నిందితుడిని సూరజ్‌గా గుర్తించామని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పొరుగింటి వ్యక్తి నీరజ్ పటేల్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

