వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళపై అత్యాచారం
Woman Molested | వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన బోరబడం పరిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో

హైదరాబాద్ : వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన బోరబండ పరిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇస్మాయిల్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వీడియోలు బయటపెడుతామని మహిళను బెదిరింపులకు గురి చేశాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆమెపై ఇస్మాయిల్, యాసిన్ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు.
పదేపదే బెదిరిస్తుండటంతో బాధితురాలు విసిగిపోయింది. తన ప్రియుడు వెంకట్‌తో కలిసి వికారాబాద్‌కు వెళ్లి.. అక్కడ పురుగుల మందు సేవించారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆ జంటను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత వారిద్దరూ కోలుకున్నారు. అనంతరం ఆ జంటను పోలీసులు ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో బోరబండకు చెందిన ఇస్మాయిల్, యాసిన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

