జహీరాబాద్ లో అనుమానాస్పదంగా యువకుడు మృతి
జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. మృతుడి ఒంటిపై ముఖంపై గాయాలు ఉన్నాయి.
జహీరాబాద్, ఫిబ్రవరి 19 : జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. మృతుడి ఒంటిపై ముఖంపై గాయాలు ఉన్నాయి.
అక్షయ్ రాథోడ్ భార్య ఏడాది నుంచి భర్తకు దూరంగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి మృతుడు అక్షయ్ తన తల్లితో శాంతి నగర్ లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Dead
- Jaheerabad
- MAN
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

