ఆన్లైన్ రమ్మీలో రూ . 15 లక్షలు పోగొట్టుకుని ఆపై బలవన్మరణం
ఆన్లైన్ రమ్మీకి బానిసై సర్వం కోల్పోయిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో వెలుగుచూసింది.
చెన్నై : ఆన్లైన్ రమ్మీకి బానిసై సర్వం కోల్పోయిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడిని ప్రభు (47) ఆన్లైన్ రమ్మీలో రూ 15 లక్షలు పోగొట్టుకోవడంతో పాటు కేరళ లాటరీలో మరో 3 లక్షలు నష్టపోయాడు.
పేకాట వ్యసనంతో ఇంటిని కూడా అమ్మిన ప్రభు అడ్వాన్స్‌గా చేతికొచ్చిన డబ్బును సైతం ఆన్లైన్ రమ్మీలో కోల్పోయాడని అతడి బంధువులు తెలిపారు. ప్రభుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. గత మూడేండ్లుగా తమిళనాడులో ఆన్లైన్ రమ్మీలో సర్వం కోల్పోయి 17 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఆన్లైన్ గేమింగ్‌ను రద్దు చేయాలని జస్టిస్ చంద్రు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ కూడా ప్రభుత్వానికి సూచించింది. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్‌ను రద్దు చేస్తూ చట్టం తీసుకువచ్చినా మద్రాస్ హైకోర్టు దాన్ని రద్దు చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్ధానం పరిధిలో ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Ends
- life
- MAN
- Online Rummy
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

