Crime
- Nov 01, 2020 , 11:44:37
ఆటోను ఢీకొట్టిన లారీ..గర్భిణి మృతి

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ - ములుగు జాతీయ రహదారిలో దామెర మండలం ఊరుగొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి చెందగా పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. నల్లబెల్లి మండల కేంద్రం నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఆటోలోని ప్రయాణికుల్లో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణి గంగారపు సంగీత (30) అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
MOST READ
TRENDING