Mulugu | పోలీసులను హతమార్చేందుకు మందుపాతర..ఆరుగురు అరెస్ట్
Landmine | పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.

ములుగు : పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
జిల్లాలోనివెంకటాపురం నూగురు మండలంలోని తిప్పాపురం -పెద్ద ఉట్లపల్లి అటవీ గ్రామాల మధ్య పోలీసులను హతమార్చడానికి ఆరుగురు మిలీషీయా సభ్యులను మందుపాతరలను అమరుస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
సంఘటనా స్థలం నుంచి రెండు టిఫిన్ బాక్సులు, కార్డెక్స్ వైర్, రెండు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు మిలిషియా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

