ఏసీబీ వలలో మెడికల్ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్‌లోని కోటిలోగల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ జంగిటి జయకుమార్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 2,500 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్‌లోని కోటిలోగల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ జంగిటి జయకుమార్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 2,500 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
మెదక్ జిల్లా రుస్తుంపేట్ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన తలారి కిషన్.. అతడి నాన్నకు సంబంధించిన మెడికల్ బిల్స్ రీయింబర్స్మెంట్ ప్రొసీడింగ్స్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాటిని ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ జంగిటి జయకుమార్ రూ. 2,500 డిమాండ్ చేశాడు. దీంతో కిషన్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పథకం పన్ని కిషన్ నుంచి జయకుమార్ రూ. 2,500 తీసుకుంటుండగా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్‌లో ఆధారాలు రుజువు కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

