దారుణం : ప్రేమను తిరస్కరించిందని యువతికి నిప్పు
తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో యువతి (19)కి నిప్పుపెట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్‌లోని దుంకాలో వెలుగుచూసింది.
రాంచీ : తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో యువతి (19)కి నిప్పుపెట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్‌లోని దుంకాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణించింది. మృతురాలికి న్యాయం చేయాలని కోరుతూ యువతి బంధువులు, స్ధానికుల నిరసనతో ఆ ప్రాంతంలో అధికారులు 144వ సెక్షన్ విధించారు.
భాదితురాలు ఇంట్లో నిద్రిస్తుండగా నిందితుడు షారుక్ కిటికీ లోంచి కిరోసిన్ చల్లి నిప్పంటించాడని పోలీసులు తెలిఆరు. పన్నెండో తరగతి చదువుతున్న యువతిని ప్రాధమిక చికి్త్స అనంతరం రాంచీలోని రిమ్స్‌కు తరలించారు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మద్యాహ్నం మరణించింది.
బాదితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు పదిరోజుల కిందట తనకు పలుమార్లు ఫోన్ చేసి తనతో స్నేహం చేయాలని కోరాడని, తనతో సన్నిహితంగా మెలగకుంటే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Dies
- Girl
- proposal
- set on fire
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

