Apps:
Follow us on:

NBK 107 | బాల‌య్యతో స్టెప్పులేయ‌నున్న ‘ఖిలాడీ’ బ్యూటీ?

NBK 107 | ‘అఖండ’ విజ‌యంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అదే జోష్‌తో త‌న త‌దుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్�