నార్సింగి సదర్ ఉత్సవాల్లో ఘర్షణ..
Sadar Festival | నార్సింగిలో నిన్న రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్నపోతు ఊరేగింపులో ఇద్దరి మధ్య తలెత్తిన
రంగారెడ్డి : నార్సింగిలో నిన్న రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్నపోతు ఊరేగింపులో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. కొట్టుకునే దాకా దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల వారు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఇరు వర్గాలను చెదరగొట్టారు. వెంకటేశ్ యాదవ్, అశోక్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

