మద్యం మత్తు, ఆపై అతివేగం.. లంగర్‌హౌస్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు
లంగర్‌హౌస్| నగరంలోని లంగర్‌హౌస్‌లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున లంగర్‌హౌస్‌లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయడ్డాడు.

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్‌లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున లంగర్‌హౌస్‌లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
ఏప్రిల్ 11-14.. టీకా పండుగ
పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్‌ను ప్రారంభించిన తెలంగాణ బాలిక
30 ఏండ్ల గోళ్ల బంధం ముగిసింది!
పెంపుడు పిల్లిని మింగేసిన కొండచిలువ
సువేందు అధికారికి ఈసీ నోటీసులు
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | ఏఐ విప్లవంతో క్యాన్సర్ ఇక గత చరిత్రే.. రానున్న పదేండ్లలో అల్జీమర్స్, గుండె జబ్బులకూ చికిత్సలు
Srija Reddy | అమెరికాలో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 8 రోజులుగా కొనసాగుతున్న గాలింపు
PV Narasimha Rao | పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరుపలేదెందుకు? ఎమ్మెల్సీ వాణీదేవి సంచలన వ్యాఖ్యలు
KakatiyaUniversity | కేయూలో యథేచ్ఛగా భూముల కబ్జా.. దర్జాగా కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం
Alwal TIMS Hospital, | నత్తనడకన అల్వాల్ టిమ్స్ పనులు.. ఆర్అండ్బీ శాఖలో అంతులేని అలసత్వం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

