శనేశ్వర ఆలయంలో చోరీ.. 48 గంటల్లోనే నిందితుల అరెస్ట్
క్రైం న్యూస్ | జిల్లాలోని మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామ పరిధిలోని శనేశ్వర ఆలయంలో చోరీకి పాల్పడిన కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.

వికారాబాద్ : జిల్లాలోని మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామ పరిధిలోని శనేశ్వర ఆలయంలో చోరీకి పాల్పడిన కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి అలయంలో దొంగలించిన సుమారు ఆరు కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్వహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డ్స్ అందజేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్‌లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

