రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

నల్లగొండ : జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నల్లగొండ మండలం ఖాజీ రామారం, తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి, పజ్జురు గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. అలాగే తిప్పర్తిలో సహకార సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమన్నారు. సాగులో రైతుల కష్టాలను పరిష్కరించుకునేదుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంచంద్ర నాయక్, జెడ్పీ ఫ్లోర్ లిడర్ పాశం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్‌లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

