Crime News | క్షుద్రపూజలు చేస్తున్నారంటూ.. స్తంభానికి కట్టేసి కొట్టి.. కళ్లు పీకేసిన గ్రామస్థులు!
Crime News | పల్లెటూళ్లలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నమ్మి కొందరు క్రూర చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా జార్ఖండ్‌లో వెలుగు చూసింది. గుమ్లా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను

పల్లెటూళ్లలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నమ్మి కొందరు క్రూర చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా జార్ఖండ్‌లో వెలుగు చూసింది. గుమ్లా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను గ్రామస్థులంతా కలిసి స్తంభానికి కట్టేశారు. గంటపాటు తీవ్రంగా కొట్టి హింసించారు.
అనంతరం ఒక యువకుడి కన్ను పీకేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. ఆ యువకుల తల్లిదండ్రులు క్షుద్ర పూజలు చేస్తున్నారనేది గ్రామస్థుల వాదన. ఈ కారణంగానే యువకులను కట్టేసి కొట్టి, ఇలా కన్ను పీకేశారట.
ఇలా తమను గ్రామస్థులంతా కలిసి హింసించడం ఇది మూడోసారని ఆ యువకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Jarkhand
- Witchcraft
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

