Road Accidents | అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ బొలెరో.. ఇద్దరు దుర్మరణం
Road Accidents | ఏపీలోని పలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్రోడ్లో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లింది .
అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అల్లూరి (Alluri) జిల్లా పాడేరు ఘాట్రోడ్లో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు బొలెరో (Bolero) వాహనం లోయలోకి దూసుకెళ్లింది . ఘటనాస్థలంలో బాలిక మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 25 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఒడిశా (Odissa) కు చెందిన కూలీలుగా గుర్తించారు.
కృష్ణా జిల్లా(Krishna District) ఘంటసాల మండలం లంకపల్లి వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు( Couple) అక్కడికక్కడే చనిపోయారు . మృతులు చల్లపల్లి మండలం పచ్చర్లంక గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Alluri
- bolero
- Couple
- Road Accidents
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

