జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
జూబ్లీహిల్స్ | నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద హోండా సిటీ కారు బీభత్సం సృష్టించింది. చెక్‌పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్‌లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు.

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద హోండా సిటీ కారు బీభత్సం సృష్టించింది. చెక్‌పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్‌లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పటికీ కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెక్‌పోస్ట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, యువకుల ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు.. దేశంలో తొలిసారి
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

