చేప విషయంలో గొడవతో బంధువును కడతేర్చాడు!

ముంబై : చేప కొనుగోలు విషయంలో తలెత్తిన గొడవతో తన బంధువును హత్య చేసిన యువకుడి (19)ని థానే జిల్లా డొంబివలిలో ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కల్యా అలియాస్ హితేష్ నక్వాల్ చేప వ్యవహారంలో శనివారం రాత్రి తన బంధువు భానుదాస్ అలియాస్ ముకుంద్ దత్ చౌధరి(55)తో గొడవపడ్డాడు.
ఘర్షణ జరిగిన అనంతరం ముకుంద్ను డొంబివలిలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన హితేష్ పదునైన ఆయుధంతో అతడి మెడపై దాడిచేశాడు. ఘటన సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

