హరి-హరీష్ దర్శకత్వంలో టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం యశోద (Yashoda). పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సస్పెన్స్‌కు తెరదించుతూ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్.
ఈ చిత్రాన్ని నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. WWW.YASHODA.MOVIEలోకి లాగిన్ అయితే యశోద విడుదల తేదీపై క్లారిటీ వస్తుందని తెలియజేశారు మేకర్స్. సమంత డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న లుక్స్‌తో డిజైన్ చేయబడిన తాజా పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న యశోద చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్నఈ సినిమాని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. యశోద చిత్రంలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
యశోద టీజర్‌పై ఓ లుక్కేయండి మరి..
The task is here to Reveal #Yashoda Release Date now🤩
Click the link & Follow the steps👇🏻https://t.co/kyhyHdspwP#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/xqKaWa1khJ
— Sridevi Movies (@SrideviMovieOff) October 17, 2022
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క