Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
విక్రమ్ 61 (Vikram 61)వ సినిమా చాలా కాలం క్రితమే లాంఛ్ అయింది. తాజా గాసిప్ ప్రకారం రష్మిక ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందట.రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. విక్రమ్ 61 (Vikram 61)వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే లాంఛ్ అయింది. ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించే అవకాశాలున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. కాగా తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా గాసిప్ ప్రకారం రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుందట.
డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే రష్మిక సినిమా నుంచి పక్కకు తప్పుకుందని, ఈ నేపథ్యంలో మేకర్స్ సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్‌ను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం సంప్రదించినట్టు ఇన్ సైడ్ టాక్. విక్రమ్ 61లో నటించేందుకు మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఇవాళ్టి నుంచి కడపలో విక్రమ్ 61 షూటింగ్ మొదలుకానుండటం.
లేటెస్ట్ టాక్ ప్రకారం దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రాబోతుందని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ స్థాయిలో రాబోతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

