Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క
కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ రోల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై భారీ వసూళ్లు రాబడుతోంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తాజా చిత్రం కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ శనివారం విడుదల చేయగా..ఈ సినిమాపై స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి (Anushka Shetty) ప్రశంసలు కురిపించింది.
కాంతార సినిమా చూసిన తర్వాత అనుష్క తన రియాక్షన్‌ను ట్వీట్ ద్వారా తెలియజేసింది. ‘కాంతార చిత్రాన్ని చూశా. సినిమా మొత్తం చాలా బాగుంది. సినిమాకు పనిచేసిన ప్రతీ నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు. అద్బుతమైన ఎక్స్పీరియన్స్ అందించిన కాంతార టీంకు ధన్యవాదాలు..రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు. కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి..మిస్ కావొద్దు..’అంటూ సందేశాన్ని రాసుకొచ్చింది.
సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన కాంతార చిత్రానికి అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. కాంతార కన్నడలో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడుతూ రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా దూసుకెళ్తోంది.
Watched #kantara ..totally totally loved it❤️Congratulations to whole team…u all we’re amazing😊thanks for all the experience @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @gowda_sapthami @AJANEESHB @actorkishore @KantaraFilm #KantaraInCinemasNow ..don’t miss it😊😊🧿 pic.twitter.com/RU68jiTnhY
— Anushka Shetty (@MsAnushkaShetty) October 16, 2022
Read also : Rajinikanth | జైలర్ షూటింగ్ స్పాట్లో రజినీకాంత్.. ఫొటోలు, వీడియో వైరల్
Read also : NC 22 Update | NC 22తో కార్తీకదీపం వంటలక్క టాలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే
Read also : Mega 154 | క్రేజీ టాక్..మెగా 154లో రవితేజ పాత్ర పేరు ఇదేనట..!
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

