Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
భీమ్లానాయక్ (Bheemla Nayak) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న డైరెక్టర్ సాగర్ కే చంద్ర (Saagar K Chandra) సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. సాగర్ కే చంద్ర యువ హీరో నితిన్ (Nithiin)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
భీమ్లానాయక్ (Bheemla Nayak) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు డైరెక్టర్ సాగర్ కే చంద్ర (Saagar K Chandra). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటించిన భీమ్లానాయక్ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాగా ఇపుడు ఈ యువ దర్శకుడికి సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. సాగర్ కే చంద్ర యువ హీరో నితిన్ (Nithiin)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నితిన్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. నితిన్ కొత్త సినిమాపై భీమ్లానాయక్ డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. సాగర్ కే చంద్ర చెప్పిన కథ నితిన్‌కు నచ్చిందని, త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై అప్డేట్ రానుందని తెలుస్తోంది.
మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా రాబోతుందోనని చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. నితిన్ మరోవైపు వక్కంతం వంశీతో కూడా సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండగా..వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

