Manchu Vishnu | తెలుగు సినీపరిశ్రమ 90 ఏళ్ల వేడుక ఘనంగా నిర్వహిస్తాం : మంచు విష్ణు
Manchu Vishnu | తెలుగు సినీ పరిశ్రమ 90 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు టాలీవుడ్ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు.
Manchu Vishnu | తెలుగు సినీ పరిశ్రమ 90 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు టాలీవుడ్ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు.
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను జులైలో మలేషియాలో నిర్వహిస్తామని, పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామని తెలిపాడు. ఇక ఈ వేడుకల సందర్భంగా జులైలో షూటింగ్‌లకు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరామని, సెలవుపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని విష్ణు పేర్కొన్నారు. దేశంలోని ఐదు అసోషియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటిచెప్పేందుకు వేడుకలు నిర్వహిస్తున్నామని, చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. కీరవాణి గారు ఆస్కార్ అందుకున్నారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చింది. తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ సమయంలో ఇలాంటి ఉత్సవం చేయడం కరెక్ట్ అనిపించిందంటూ మంచు విష్ణు వెల్లడించారు.
#ManchuVishnu about the Greatness of Telugu Actors
He’s planning Navatihi utsavam in July 2024 for 2 days (association with the Malaysian government) to celebrate 90 years of Telugu cinema
All the actors including senior and star heroes will be present#Chiranjeevi… pic.twitter.com/XVQ39z6VEo
— Daily Culture (@DailyCultureYT) March 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

