Vettaiyan Movie | ‘ఓజీ’, ‘దేవర’లకు పోటిగా వస్తున్న రజినీకాంత్ ‘వెట్టయాన్’
Rajinikanth | ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు() అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Vettaiyan Movie | ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘వెట్టయాన్’ టీమ్ తాజాగా హైదరాబాద్‌కు షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక సినిమా విడుదల తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎదరుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.
తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అయితే తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇదిలావుంటే దసరా బరిలో ఇప్పటికే ఇద్దరూ టాలీవుడ్ అగ్ర హీరోలు లాక్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుండగా.. ఎన్టీఆర్ దేవర చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.
Kuri vechachu. 🎯 VETTAIYAN 🕶️ is all set to take charge in cinemas 📽️ this OCTOBER 🗓️ Get ready to chase down the prey! 🦅😎#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4… pic.twitter.com/VXvhN8ZBdm
— Lyca Productions (@LycaProductions) April 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

