Venu Thottempudi Look | వేణు కనిపించేది ఈ పాత్రలోనే..ఫస్ట్ లుక్ అవుట్
డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). కాగా ఈ చిత్రంతో అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి సిల్వర్ స్క్రీన్కు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja) ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)తో బిజీగా ఉన్నాడు. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూనిక్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ (Rajisha Vijayan) ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి సిల్వర్ స్క్రీన్కు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మేకర్స్ వేణు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సీఐ మురళీగా కనిపించనున్నట్టు తాజా లుక్‌తో చెప్పేశారు మేకర్స్. ఎప్పుడూ నవ్వుతూ ఫన్‌గా కనిపించే వేణు ఈ సారి మాత్రం సీఐగా కొంచెం సీరియస్‌గానే కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సర్పట్టా ఫేం జాన్ విజయ్, చైతన్యకృష్ణ, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. జులై 29న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ దీంతోపాటు సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర సినిమా చేస్తున్నాడు. మరోవైపు త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో చేస్తున్న ధమాకా చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు కూడా ట్రాక్‌పై ఉంది.
Our favourite ever is back in a never before Powerful role 💥
Introducing #VenuThottempudi as CI Murali from #RamaRaoOnDuty 🔥#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @LahariMusic pic.twitter.com/92ciBfxFBw
— SLV Cinemas (@SLVCinemasOffl) July 6, 2022
Read Also : Chiranjeevi | ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం
Read Also : The Warriorr Pre Release Event | ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 28 మంది అతిథులు..వివరాలివే
Read Also : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

