Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు శివకార్తికేయన్ (Siva karthikeyan) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం అమరన్ (Amaran). SK21గా వస్తున్న ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తుండగా.. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అమరన్‌లో సాయిపల్లవి మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హే రంగులే సాంగ్‌ను విడుదల చేయగా.. నెట్టింట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా సెకండ్ సింగిల్ Vennilavu Saaral లాంచ్ చేశారు. యుగభారతి రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజిషన్‌లో కపిల్ కపిలన్, రక్షిత సురేశ్ పాడారు. మేజర్ ముకుంద్ అండ్ ఫ్యామిలీ జర్నీతో సాగే ఈ పాట ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మేజర్ ముకుంద్ జీవితంలో పలు కోణాలను ఆవిష్కరిస్తూ అమరన్ సినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ క్లారిటీ ఇస్తున్నాయి.
మరోవైపు మేకర్స్ రెబెకా వర్గీస్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను షేర్ చేయగా.. సాయిపల్లవి రెబెకా వర్గీస్ పాత్రలో జీవించేసిందని అర్థమవుతోంది. ఈ మూవీలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. కథానుగుణంగా ఈ చిత్రంలో ఎక్కువ భాగం కశ్మీర్లో షూట్ చేశారు.
#VennilavuSaaral OUT NOW
➡️ https://t.co/HWdC44j6Mt #Amaran #AmaranDiwali #AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
A Film By @Rajkumar_KP
A @gvprakash Musical@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran… pic.twitter.com/1EcYIBnCfw— Raaj Kamal Films International (@RKFI) October 17, 2024
Vennilavu Saaral సాంగ్..
హే రంగులే లిరికల్ సాంగ్..
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్