వరుణ్ తేజ్ సినిమాకు సల్మాన్ యాక్షన్ కంపోజర్స్
టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కెతుంది.

టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కెతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. వరుణ్ తేజ్ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా టచ్ తో సాగుతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అదేంటి అనుకుంటున్నారా..? అవును సుల్తాన్ సినిమాకు పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ కంపోజర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రిమ్ బర్గ్ గని చిత్రంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ను పర్యవేక్షించ బోతున్నారట..లాక్డౌన్ ఎత్తివేసి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత భారీ బాక్సింగ్ ఎపిసోడ్ సీన్లను చిత్రీకరించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ రవిందర్ రెడ్డి సారథ్యంలో వేసిన స్టేడియం సెట్లో ఈ సీన్లు షూట్ చేయనున్నారు.
ఈ మూవీలో దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నదియా, ఉపేంద్ర కీ రోల్స్ చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

