ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలుంటాయి. స్టార్ హీరోలు ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురుచూస్తుంటారు. అతనితో సినిమా చేసిన హీరో ఇమేజ్ రెట్టింపవడం ఖాయం. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ అనే కదా మీ డౌటు. తన పంచ్ డైలాగ్స్ తో సినీ లవర్స్ ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్. రైటర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు త్రివిక్రమ్.
1999 ఏప్రిల్ 22న స్వయంవరం (విడుదల) త్రివిక్రమ్ రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. నేటితో త్రివిక్రమ్ టాలీవుడ్ లో 22 ఏండ్ల సక్సెస్ ఫుల్ జర్నీ పూర్తి చేసుకున్నాడు. మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, వెంకటేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు త్రివిక్రమ్.
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతి ‘విదుతలై’ ఫస్ట్ లుక్
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు