Samantha Hollywood Movie | హాలీవుడ్ ప్రాజెక్టుకు సమంత పేరు రెఫర్ చేసిన హీరో ఎవరు..?
Downton Abbey డైరెక్టర్ పిలిప్ జాన్ దర్శకత్వంలో రాబోతున్న ఇంటర్నేషనల్ డెబ్యూ ప్రాజెక్టు Arrangements of Loveలో సమంత ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో ప్రయోగాత్మక పాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. Downton Abbey డైరెక్టర్ పిలిప్ జాన్ దర్శకత్వంలో రాబోతున్న ఇంటర్నేషనల్ డెబ్యూ ప్రాజెక్టు Arrangements of Loveలో సమంత ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో సామ్ బైసెక్సువల్ ఉమెన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. కాగా విడాకుల తర్వాత సమంత బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టబోతుందని అంతా అనుకుంటుండగా..సడెన్‌గా హాలీవుడ్ ప్రాజెక్టును ఓకే చేయడంతో అవాక్కవడం అందరి వంతైంది. ఒక్కసారిగా సమంత హాలీవుడ్ ప్రాజెక్టులో ఎలా అవకాశం కొట్టేసిందంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
సమంతతో ఓ బేబి చిత్రాన్ని నిర్మించిన సునీతా తాటి హోం బ్యానర్ గురు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. Arrangements of Loveలో ఫీ మేల్ లీడ్ కోసం వెతుకుతున్న సునీతా తాటికి టాలీవుడ్ హీరో రానా ఈ పాత్రకు సమంత అయితే బాగుంటుందని రెఫర్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి విడాకుల తర్వాత సామ్ తెలుగు హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుందని ఈ అప్ డేట్‌తో తెలిసిపోతుంది. సమంత హాలీవుడ్ సినిమా నటీనటులు ఇతర పూర్తి వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తయింది. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో కాతువాకుల రెండు కాధల్ చిత్రంలో నటిస్తోంది సమంత.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

