Samantha bold role | షాకింగ్ బోల్డ్ పాత్రలో సమంత..స్టన్నింగ్ లుక్ అవుట్..!
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) విడాకుల తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ డెబ్యూ ప్రాజెక్టులో సామ్ పోషించనున్న పాత్ర ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) విడాకుల తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. విడాకుల తర్వాత ఫ్రీడమ్ దొరకడంతో ప్రయోగాత్మక పాత్రలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇంటర్నేషనల్ డెబ్యూ ప్రాజెక్టులో సామ్ పోషించనున్న పాత్ర ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. Downton Abbey దర్శకుడు పిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న Arrangements of Loveలో సమంత 27 ఏళ్ల బైసెక్సువల్ ఉమెన్‌గా నటించబోతుందట.
పిలిప్ జాన్ తో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. Arrangements of Loveలో తన లుక్‌ను షేర్ చేసింది. సమంతతో ఓ బేబి సినిమా నిర్మించిన సునీతా తాటి నిర్మాణ సంస్థ గురు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సమంత హాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, షూటింగ్ పూర్తి వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్టుతోపాటు సమంత ఖాతాలో పలు తెలుగు, తమిళ చిత్రాలున్నాయి. మరోవైపు బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంది సామ్.

మొత్తానికి సామ్ నుంచి రాబోయే రోజుల్లో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు రావడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తయింది. మరోవైపు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కాతువాకుల రెండు కాధల్ చిత్రంలో నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

