pooja hegde hook step ​| పూజాహెగ్డే హుక్ స్టెప్ డ్యాన్స్..నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్

బుట్ట‌బొమ్మా బుట్ట‌బొమ్మా సాంగ్‌తో వర‌ల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే (pooja hegde). తాజాగా ఈ పొడుగుకాళ్ల సుంద‌రి మ‌రో హాట్ హాట్ వీడియోను షేర్ చేసింది. #RevibeTheNight ఫేమ‌స్ మ్యూజిషియ‌ల్ విజ్‌డంబ్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ స్టెప్పులేసింది.