pooja hegde hook step | పూజాహెగ్డే హుక్ స్టెప్ డ్యాన్స్..నెట్టింట్లో హల్చల్
బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్‌తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే (pooja hegde). తాజాగా ఈ పొడుగుకాళ్ల సుందరి మరో హాట్ హాట్ వీడియోను షేర్ చేసింది. #RevibeTheNight ఫేమస్ మ్యూజిషియల్ విజ్డంబ్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ స్టెప్పులేసింది.

బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్‌తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే (pooja hegde). ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే చాలు లైకులు వరదలా వచ్చేస్తుంటాయి. ఇటీవలే మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లినపుడు తీసిన స్టిల్స్, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ పొడుగుకాళ్ల సుందరి మరో హాట్ హాట్ వీడియోను షేర్ చేసింది. #RevibeTheNight ఫేమస్ మ్యూజిషియల్ విజ్డంబ్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ స్టెప్పులేసింది. గ్లాస్లో జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రాండ్ విస్కీని పోసి..అందులో ఐస్ క్యూబ్స్ ను కలిపింది. పొట్టి డ్రెస్‌లో ఉన్న పూజాహెగ్డే స్టైలిష్ గా హుక్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. #RevibeTheNight, #RedAndGingerChallenge హ్యాష్ ట్యాగ్‌లతో ఈ వీడియో ఇపుడు ట్రెండింగ్ అవుతోంది.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

