Samantha bold role | షాకింగ్ బోల్డ్ పాత్ర‌లో స‌మంత‌..స్ట‌న్నింగ్ లుక్ అవుట్‌..!

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ కెరీర్‌పై ఫోక‌స్ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్నేష‌న‌ల్ డెబ్యూ ప్రాజెక్టులో సామ్ పోషించనున్న పాత్ర ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.