బ్యాక్ టు బ్యాక్ మూవీస్..సొంతంగా డబ్బింగ్
ఇటీవలే విడుదలైన లెవెన్త్ హవర్, నవంబర్ స్టోరీ వెబ్ ప్రాజెక్టుల్లో లీడ్ రోల్ పోషించింది మిల్కీ బ్యూటీ తమన్నా. మరోవైపు సీటీమార్, ఎఫ్ 3 సినిమాలతో కూడా బిజీగా ఉంది.

ఇటీవలే విడుదలైన లెవెన్త్ హవర్, నవంబర్ స్టోరీ వెబ్ ప్రాజెక్టుల్లో లీడ్ రోల్ పోషించింది మిల్కీ బ్యూటీ తమన్నా. మరోవైపు సీటీమార్, ఎఫ్ 3 సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట తమన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది. సొంత వాయిస్ తో డబ్బింగ్ చెబితే తన పాత్రల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకున్నానని చెప్పపింది.
ఈ రెండు సినిమాలతోపాటు నితిన్ హీరోగా నటిస్తోన్న మ్యాస్ట్రోలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధాధున్ కు ఇది తెలుగు రీమేక్. హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో తమన్నా-గోపీచంద్ కాంబినేషన్ లో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సీటీమార్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..వాయిదా పడ్డది.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

