భూమిక పేరు సూచించిన సల్మాన్‌ఖాన్..ఎందుకో తెలుసా..?
బిగ్ బాస్ షోకు చాలా క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం..భాష ఏదైనా ఈ షోకు వీక్షకుల సంఖ్య చాలా ఉంటుంది. ఇక హిందీ బిగ్ బాస్ షో రేంజ్ వేరు.

బిగ్ బాస్ షోకు చాలా క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం..భాష ఏదైనా ఈ షోకు వీక్షకుల సంఖ్య చాలా ఉంటుంది. ఇక హిందీ బిగ్ బాస్ షో రేంజ్ వేరు. ఇప్పటికే 14 సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని, 15వ సీజన్ ను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ప్రముఖ తెలుగు హీరోయిన్ భూమిక చావ్లా బిగ్‌బాస్ 15లో కనిపించబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 15కోసం భూమిక పేరును మేకర్స్ ను సూచించినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో కలిసి తేరే నామ్ చిత్రంలో నటించింది భూమిక. ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది. మరి సల్లూభాయ్ రెఫర్ చేసిన నేపథ్యంలో భూమిక ఒప్పుకుంటుందా..? లేదా అనేది తెలియాలి.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

