Payal Ghosh | మూడో మీటింగ్‌లోనే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఆ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్
Payal Ghosh | కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్‌పై మూడేండ్లుగా విమర్శలు చేస్తున్న పాయల్.. రీసెంట్గా అతనిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
Payal Ghosh | కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్‌పై మూడేండ్లుగా విమర్శలు చేస్తున్న పాయల్.. రీసెంట్గా అతనిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఛాన్స్ కోసం అనురాగ్‌ను కలిస్తే అతను తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడని బయటపెట్టింది.
బాలీవుడ్ కంటే ముందు దక్షిణాది చిత్రాల్లో నటించానని.. జాతీయ అవార్డులు పొందిన ఇద్దరు డైరెక్టర్స్‌తో పనిచేశానని ముందుగా పాయల్ ఘోష్ చెప్పింది. అయినప్పటికీ ఆ ఇద్దరూ తనకెంతో గౌరవం ఇచ్చారని తెలిపింది. ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడూ వ్యవహరించలేదని గుర్తుచేసుకుంది. బాలీవుడ్ విషయానికొస్తే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఎప్పుడూ కూడా అలాంటి పని చేయలేదని కామెంట్స్ చేసింది. తనను కలిసిన మూడో మీటింగ్‌లోనే లైంగికంగా దాడి చేశాడని బయటపెట్టింది. ఇక ఊసరవెల్లిలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అనుభవాన్ని కూడా పాయల్ పంచుకుంది. ఎన్టీఆర్ ఒక జెంటిల్మెన్ అని.. ఎప్పుడూ తనతో అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది. సౌత్ గురించి అంత గొప్పగా నేను ఎందుకు చెబుతానో ఇప్పుడైనా అర్థం చేసుకోండని సూచించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

