Sanjjanaa Galrani | కొన్ని రోజులుగా మాలీవుడ్‌లో క్యాస్టించ్ కౌచ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కేరళలో మీటూ ప్రకంపనల నేపథ్యంలో ప్రముఖ నటి సంజనా గర్లానీ (Sanjjanaa Galrani) కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసింది. �
Payal Ghosh | కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్‌పై మూడేండ్లుగా వ