Tillu Square | యూట్యూబ్‌ను పేల్చడానికి సిద్ధంగా ఉండండి.. ‘టిల్లు 2’ ట్రైలర్ వచ్చేస్తుంది
Tillu Square | టాలీవుడ్ నటుడు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం టిల్లు 2 (Tillu Square). 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు.
Tillu Square | టాలీవుడ్ నటుడు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం టిల్లు 2 (Tillu Square). 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ టికెటే కొనకుండా పాటకు మంచి స్పందన వచ్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్‌ను ప్రేమికులరోజు సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
An Electrifying Trailer of #TilluSquare is getting READY!! 🤩🕺
MADness to be unleashed on 14th February! 😎
Stay tuned guys! 🥳#Siddu @anupamahere @MallikRam99 @musicthaman @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/8vP8lPvcXw
— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

