Avatar 2 Final Trailer | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా అవతార్ 2 ఫైనల్ ట్రైలర్
మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ అవతార్ 2 (Avatar: The Way Of Water) ట్రైలర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజాగా మేకర్స్ అవతార్ 2 ఫైనల్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
మూవీ లవర్స్ క్యూరియాసిటీతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ అవతార్ 2 (Avatar: The Way Of Water). ఇప్పటికే విడుదలైన అవతార్ 2 ట్రైలర్‌కు (Avatar-2 Trailer) నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజాగా మేకర్స్ అవతార్ 2 ఫైనల్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
పండోర గ్రహంపై కనుగొన్న కొత్త కుటుంబంతో జేక్ సల్లీ అసోసియేట్ అయ్యే సన్నివేశాలతో మొదలైంది ట్రైలర్. జేక్ సల్లీ, అతని ఫ్యామిలీ నీటి అడుగున ఎలా జీవించాలో నేర్చుకోవడం మొదలుపెట్టడం ట్రైలర్లో కనిపిస్తుండగా.. మరోవైపు పండోరలో జేక్, అతని ఫ్యామిలీని మట్టుకరిపించేందుకు ముప్పు ముంచుకొస్తుంది. ఆ ముప్పు జేక్ సల్లీ టీం తమ కుటుంబాన్ని, భూగోళాన్ని నాశనం చేయకుండా ఎలా అడ్డుకున్నారన్నది సస్పెన్స్ లో పెడుతూ.. కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అవతార్ 2లో కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) సిల్వర్ స్క్రీన్‌పై సృష్టించిన ఈ విజువల్ వండర్ మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ ను షేర్ చేసేందుకు రెడీ అవుతోంది.
అవతార్ 2 ఫైనల్ ట్రైలర్..
On December 16, experience the motion picture event of a generation.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/ILR3jmx72s pic.twitter.com/3hrAYeQlSx
— 20th Century Studios (@20thcentury) November 22, 2022
అవతార్ 2 ట్రైలర్ ..వీడియో
On December 16, return to Pandora.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/U2iztiq2Nh
— 20th Century Studios (@20thcentury) November 2, 2022
Read Also : Shloka Entertainments | వాల్తేరు వీరయ్య సహా ఐదు భారీ చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న బ్యానర్
Read Also :HIT 2 | హిట్ 2 ట్రైలర్ టైం చెబుతూ.. అడివి శేష్ టీం కొత్త పోస్టర్
Read Also : Jr NTR | మాస్ హీరో క్లాస్ లుక్ అదిరింది.. ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

