e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News అప్పుడు మిస్స‌యిన ఛాన్స్ మ‌ళ్లీ వ‌చ్చింది..!

అప్పుడు మిస్స‌యిన ఛాన్స్ మ‌ళ్లీ వ‌చ్చింది..!

సాధార‌ణంగా కొన్ని కాంబినేష‌న్స్ సినిమాలు బాగా బిజినెస్ చేస్తాయ‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హీరో, డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాకుండా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా సినిమాను మార్కెట్ చేయ‌డంలో కీ రోల్ పోషిస్తాడు. గ‌తంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత చిత్రానికి మ్యూజిక్ స్కోర్ అందించాల్సింది. మొద‌ట‌ అనిరుధ్‌తో మ్యూజిక్ కంపోజ్ చేయించాలని త్రివిక్ర‌మ్ భావించాడు.

ఆ త‌ర్వాత అనూహ్యంగాఅత‌నిప్లేస్‌లోకి థ‌మ‌న్ వ‌చ్చి చేరాడు. దీంతో ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను అనిరుధ్ మిస్స‌య్యాడు. అయితే ఈ సారి మాత్రం తార‌క్‌తో అనిరుధ్ ప‌నిచేయ‌నున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్. కొర‌టాల శివ‌-ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని డిస్క‌ష‌న్స్ చేస్తున్నారు సినీ జ‌నాలు.

- Advertisement -

అనిరుధ్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్ప‌టికే యూట్యూబ్ లో సెన్సేష‌న్ సృష్టిస్తున్నాయి. ఈ సారి ఎన్టీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి త‌న రేంజ్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నాడ‌ట అనిరుధ్‌.

ఇవి కూడా చదవండి..

విరాట‌ప‌ర్వం పై పుకార్లు..డైరెక్ట‌ర్ వేణు క్లారిటీ..!

మెగాస్టార్‌కి త‌మ్ముడిగా మ‌రో మెగా హీరో..!

‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా క‌న్న‌డ సోయ‌గం..!

పెండ్లి పీట‌లెక్కిన బాలీవుడ్ న‌టి యామీగౌత‌మ్‌

సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!

లాక్‌డౌన్ టైంను ప‌ర్‌ఫెక్ట్‌గా వాడుతున్న స్టార్ హీరో..!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement