ఈ వారం థియేటర్ ప్లస్ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా..?
This week releasing movies | ఎప్పట్లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్స్ పూర్తి స్థాయిలో ముస్తాబవ్వడంతో పెద్ద సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం అందరి చూపు అల్లు అర్జున్ పుష్ప సినిమాపై ఉంది. ఆయనతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ వారం వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సిరీస్ స్పైడర్ మ్యాన్: నో వే టూ హోమ్ కూడా ఈ వారమే వస్తుంది. అలా డిసెంబర్ 16, 17 విడుదలయ్యే సినిమాలేంటో ఓ సారి చూద్దాం..

- పుష్ప:
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ దర్శకుడు: సుకుమార్, విడుదల తేదీ: డిసెంబర్ 17 థియేటర్స్ - స్పైడర్ మ్యాన్: నో వే హోమ్:
నటీనటులు: టామ్ హోలాండ్, జందాయా, బెనిడిక్ట్ కంబర్బ్యాచ్, జాకబ్ బ్యాట్లాన్, దర్శకుడు: జాన్ వాట్స్, విడుదల తేదీ: డిసెంబర్ 16 - అనుభవించు రాజా:
హీరో: రాజ్ తరుణ్, దర్శకుడు: శ్రీను గవిరెడ్డి, ఓటీటీ రిలీజ్ డేట్: డిసెంబర్ 17న ‘ఆహా’ - ది విజిల్ బ్లోయర్ (హిందీ వెబ్ సిరీస్): డిసెంబరు 16, సోని లివ్
- ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 (హాలీవుడ్): డిసెంబరు 17, నెట్ ఫ్లిక్స్
- ది విచ్చర్ (వెబ్ సిరీస్): డిసెంబరు 17, నెట్ ఫ్లిక్స్
- కడశీల బిర్యాని (తమిళం): డిసెంబరు 17, నెట్ ఫ్లిక్స్
- 420 ఐపీసీ(హిందీ): డిసెంబరు 17, జీ 5
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Kriti shetty in shyam singha roy Trailer | ముద్దులతో రెచ్చిపోయిన కృతి శెట్టి
Dil raju Risk WIth Pushpa | పుష్ప విషయంలో దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా..?
కొంపముంచిన బాలీవుడ్ పార్టీ.. కరీనా, అమృత అరోరా సహా నలుగురికి కరోనా
Samantha | రానాకు బర్త్ డే విషెస్ చెప్పిన సమంత.. అప్పుడు చైతూకి మాత్రం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

