Kriti shetty in shyam singha roy Trailer | ముద్దులతో రెచ్చిపోయిన కృతి శెట్టి

Kriti shetty in shyam singha roy | కొందరు హీరోయిన్లకు మొదటి సినిమాతోనే స్టార్ హోదా వస్తుంది. అలా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఈమె రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. దెబ్బకు అమ్మడి ముందు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమాలో కృతి కారెక్టర్ చాలా బాగా పేలింది. కుర్రాళ్లకు అయితే ఈ పాత్ర బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ పాపతో ఫుల్లుగా ప్రేమలో పడిపోయారు. నిండా 20 ఏళ్లు కూడా లేకుండానే కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెనలో చాలా పద్దతిగా కనిపించింది ఈ భామ.
కేవలం బోటులో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు తప్పిస్తే.. మిగిలిన సినిమా అంతా చాలా నీట్‌గా కనిపించింది ఈ భామ. అయితే తొలి సినిమా తర్వాత పూర్తిగా రూట్ మార్చేసింది కృతి. రొమాంటిక్ గేట్లు ఎత్తేసింది.
ప్రస్తుతం కృతి శెట్టి మూడు సినిమాలు చేస్తుంది. అందులో నాగ చైతన్యతో బంగార్రాజు.. నానితో శ్యామ్ సింగరాయ్.. సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాలున్నాయి. తాజాగా నాని సినిమా ట్రైలర్ విడుదలైంది. శ్యామ్ సింగరాయ్‌లో ఈమె సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో అమ్మడు ఫుల్లుగా రెచ్చిపోయింది. పూర్తిగా మోడ్రన్ క్యారెక్టర్ చేసింది కృతి శెట్టి. అంతేకాదు.. నానితో ముద్దు సన్నివేశాలు కూడా చేసింది కృతి. వీటికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ట్రైలర్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నాని కూడా లిప్‌లాక్ సీన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. రాహుల్ సంక్రీత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 24న విడుదల కానుంది శ్యామ్ సింగరాయ్. మరి ఈ చిత్రం తర్వాత కృతి ఇమేజ్ ఎలా మారిపోనుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shyam Singha Roy Trailer | ఓ వైపు వాసు, మరోవైపు శ్యామ్ సింగ రాయ్..లవ్, యాక్షన్ పార్టుతో ట్రైలర్
బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
Krithi Shetty : తన కోరికను బయటపెట్టిన కృతి శెట్టి
కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

