Shyam Singha Roy Trailer | ఓ వైపు వాసు, మరోవైపు శ్యామ్ సింగ రాయ్..లవ్, యాక్షన్ పార్టుతో ట్రైలర్
రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) డైరెక్ట్ చేస్తున్న శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఐ యామ్ వాసు..ఫిలిం డైరెక్టర్ అంటూ నాని తనను పరిచయం చేసుకునే సీన్ తో ట్రైలర్ మొదలైంది. వాసు జర్నీలో కృతిశెట్టితో లవ్ ట్రాక్ కనిపిస్తోంది. ఆ తర్వాత తన పోలికలతో ఉన్న శ్యామ్ సింగరాయ్ కథ గురించి తెలుసుకుంటాడు వాసు.
శ్యామ్ సింగరాయ్ దేవదాసి అయిన సాయిపల్లవి ప్రేమలో పడతాడని తెలుస్తోంది. మరోవైపు సమాజంలోని సమస్యలపై శ్యామ్ సింగరాయ్ ఎలాంటి పోరాటం చేశాడనేది సినిమాలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. లవ్, యాక్షన్, రొమాంటిక్ సీన్ల కలబోతగా సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. వాసు, శ్యామ్ సింగ రాయ్ లా డిఫరెంట్ షేడ్స్ లో నటించిన నాని తాజా చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తన్నాడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ హీరోయిన్లు కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్స్ రోల్స్ లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

