Kotha Raja Song | కింగ్ ఆఫ్ కొత్త నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్
Dulquer Salmaan | పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) లీడ్ రోల్లో వచ్చిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త (King Of Kotha). అభిలాష్ జోషి దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 24న పాన్ ఇండియా లెవల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
Dulquer Salmaan | పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) లీడ్ రోల్లో వచ్చిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త (King Of Kotha). అభిలాష్ జోషి దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 24న పాన్ ఇండియా లెవల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలోని ‘కోతా రాజా’ (Kotha Raja) అనే ర్యాప్ సాంగ్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించి స్పెషల్ వీడియోను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ పాటను జేక్స్ బెజోయ్, దబ్జీ, అసల్ కోలార్, రోల్ రిడా, రెస్మీ సతీష్ కలిసి పాడారు.
The most-awaited #KothaRaja special video song featuring @AsalKolaar, Dabzee and Roll Rida written by Mu. Ri releasing today at 6pm on @SonyMusicSouth. #KingOfKotha @dulQuer @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe @shaanrahman @ActorGokul… pic.twitter.com/ZQPAFBefqN
— Zee Studios South (@zeestudiossouth) August 26, 2023
గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ మూవీకి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ గన్స్ అండ్ గులాబ్స్ సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

