Tara Sorry to Payal Rajput | ఆర్ఎక్స్ 100 భామకు తడప్ హీరోయిన్ క్షమాపణలు
కార్తికేయ, పాయల్‌రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో తడప్ (Tadap)పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందీలో కూడా నటించాలని అనుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో పాయల్ చెప్పుకొచ్చింది.

తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ఆర్ఎక్స్ 100. కార్తికేయ, పాయల్‌రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో తడప్ (Tadap)పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ రోల్లో బాలీవుడ్ (Bollywood) హీరో సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి (Ahan Shetty), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) పాత్రలో తారా సుటారియా (Tara Sutaria) నటిస్తోంది. అయితే హిందీలో కూడా పాయల్ నటించాలని అనుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
నా స్థానంలో తారా సుటారియాను తీసుకోవడం పూర్తి నిర్ణయం నిర్మాతలు, సాజిద్ సార్‌దే. తడప్ యాక్టర్ల ఎంపిక విషయంలో నేను హ్యాపీగా ఉన్నా. తడప్ నటీనటులు అద్బుతమైన యాక్టర్లనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే నేను తడప్లో భాగం కావాలనుకున్నాను.నాకు బాధగా ఉందంటూ పాయల్ రాజ్‌పుత్ ఫన్నీ కామెంట్స్ చేసింది.
దీనిపై తారా సుటారియా స్పందిస్తూ..పాయల్ తెలుగు సినిమాలో నువ్వు అద్బుతంగా చేశావ్. హిందీలో రమీసా పాత్రను పోషించే ఛాన్స్ రావడం పట్ల నేను చాలా కృతజ్ఞురాలిని. మేమిద్దరం RX 100లో కార్తికేయ, పాయల్ ను ఫాలో అయ్యామనుకుంటున్నాం. ఇంత ప్రత్యేకమైన సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు సాజిద్ సర్మి, లింద్ సర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాయల్ రాజ్‌పుత్ కు మాత్రం క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించింది తారా.
ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

