Payal Rajput: ఎద అందాలు క‌నిపించేలా ఫొటో షూట్.. కొద్దిసేప‌టికే డిలీట్

పంజాబీ సినిమాల‌లో న‌టించిన పాయ‌ల్ రాజ్‌పుత్‌కు ఆర్ఎక్స్ 100 పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో కార్తికేయ‌తో ఆమె చేసిన రొమాన్స్ ప్రేక్ష‌కుల‌కి బాగా న‌చ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ కావ‌డంతో పాయ‌ల్‌కి ఆఫ‌ర్స్ బాగానే వ‌చ్చాయి. కాని ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి హిట్ పాయ‌ల్ ఖాతాలో చేర‌లేదు. డిస్కోరాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ … Continue reading Payal Rajput: ఎద అందాలు క‌నిపించేలా ఫొటో షూట్.. కొద్దిసేప‌టికే డిలీట్