కథకు ఎమోషన్సే బలం
‘సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉంది అనేది ముఖ్యం కాదు, సినిమాలో ఎమోషన్స్ ఏస్థాయిలో ఉన్నాయి అనేదే ముఖ్యం. సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేసేది ఎమోషన్స్ మాత్రమే’ అంటున్నారు దర్శకుడు ఆర్.ఎ.వెంకట్.
‘సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉంది అనేది ముఖ్యం కాదు, సినిమాలో ఎమోషన్స్ ఏస్థాయిలో ఉన్నాయి అనేదే ముఖ్యం. సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేసేది ఎమోషన్స్ మాత్రమే’ అంటున్నారు దర్శకుడు ఆర్.ఎ.వెంకట్. ఆయన దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’. ఈ చిత్రాన్ని ‘దీపావళి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ విలేకరులతో మాట్లాడారు.
‘ఓ సారి స్నేహితులతో కలిసి ఓ సినిమా చూస్తున్నాను. ఆ సమయంలో నా మనసులో మెదిలిన ఆలోచనే ఈ సినిమా. పల్లెటూరు, మేకలు పెంచుకునే ఓ ముసలాయన, ఆయనకు ఓ మనవడు, వారు ప్రేమగా పెంచుకునే ఓ మేకపిల్ల.. ఈ అంశాలే ఈ కథకు ఆయుధాలు. అదే నా ‘కిడ’ సినిమా’ అన్నారు వెంకట్.
తెలుగులో ఎన్నో అగ్ర చిత్రాలను నిర్మించిన రవికిశోర్‌గారు నా సినిమాను నిర్మిస్తారని కలలోకూడా అనుకోలేదని, ఆయన సహకారం వల్లే ఈ సినిమాను ఇంతబాగా తీయగలిగానని వెంకట్ చెప్పారు. .గోవా చలనచిత్రోత్సవాల్లో, చెన్నయ్ చలనచిత్రోత్సవాల్లో, మెల్బోర్న్ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించి ప్రశంసించాని వెంకట్ తెలిపారు. త్వరలో స్రవంతి సంస్థలోనే మరో సినిమా చేయబోతున్నానని వెంకట్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

