Deepavali Movie OTT | ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను అందుకున్న చిత్రం ‘కిడ’. ఈ సినిమాకు ఆర్.ఎ.వెంకట్ దర్శక
‘సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉంది అనేది ముఖ్యం కాదు, సినిమాలో ఎమోషన్స్ ఏస్థాయిలో ఉన్నాయి అనేదే ముఖ్యం. సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేసేది ఎమోషన్స్ మాత్రమే’ అంటున్నారు దర్శకుడు ఆర్.ఎ.వెంకట్.