నవంబర్ స్టోరీ గురించి చెప్పిన తమన్నా..!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా లెవెన్త్ హవర్ వెబ్ సిరీస్ తో తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా లెవెన్త్ హవర్ వెబ్ సిరీస్ తో తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు మాత్రం ప్లాప్ ను మూటగట్టుకుని..చాలా మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. కానీ తమన్నా మాత్రం ఇపుడు తమిళ్లో నవంబర్ స్టోరీ వెబ్ ప్రాజెక్టు పై పెట్టుకుంది. నవంబర్ స్టోరీ పాజిటివ్ రివ్యూస్ తో మిలియన్స్ వ్యూస్ తో ఈ ఏడాది హాట్ స్టార్ లో ఎక్కువ మంది వీక్షించిన షోగా నిలిచింది.
తమన్నా యాక్టింగ్ తో నవంబర్ స్టోరీ భారీ హైప్ రావడంతో మంచి స్పందన వస్తోంది. ఇంద్ర సుబ్రమణియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన నవంబర్ స్టోరీ 7 ఎపిసోడ్స్ గా ప్రసారం కానుంది. వికటన్ టెలివిస్టాస్ నిర్మించిన ఈ ప్రాజెక్టు లో పశుపతి ఎం, జీఎం కుమార్ కీ రోల్స్ పోషించారు.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 3.24%Fullscreen
ఏక్ మినీ కథపై శర్వానంద్ ప్రశంసలు
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

