Mahesh Babu | లవ్ యూ.. అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు ట్వీట్..
Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన ఫ్యాన్స్‌కు థాంక్యూ చెప్పారు.
Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన ఫ్యాన్స్‌కు థాంక్యూ చెప్పారు.
నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మీరు పంపించిన సందేశాలు, చూపించిన ప్రేమాభిమానాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా. మీరందరూ ఈ స్పెషల్ డేని నాకు మరింత ప్రత్యేకంగా మారేలా చేశారు. ప్రతి ఏడాది మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. లవ్ యూ అని మహేశ్ బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్‌పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్ యూ అన్నా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా నిన్న థియేటర్లలో మురారి సినిమా రీ రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ల వద్దనే కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఓ ప్రేమ జంట మురారి సినిమాను వీక్షించిన అనంతరం.. థియేటర్లోనే పెళ్లి చేసుకున్నారు. మహేశ్ బాబు అభిమానులు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Overwhelmed with all the love, messages, and blessings I received yesterday on my birthday. Each one of you made my day extra special and memorable. For all the love and support you’ve always shown me, year after year… A big, big thank you 🙏 Love you all ♥️♥️♥️
— Mahesh Babu (@urstrulyMahesh) August 10, 2024
ఇవి కూడా చదవండి..
Abhishek Bachchan | బాధలో ఉన్న నీరజ్ చోప్రాను ఓదార్చిన అభిషేక్ బచ్చన్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

